కోనసీమ: నేడు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు రావులపాలెం మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన ఎరువులు షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల పడవ పోటీల బ్రోచర్ ఆవిష్కరిస్తారు.