ATP: గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం తనయుడు, గుత్తి, పామిడి మండలాల టీడీపీ ఇంఛార్జ్ ఈశ్వర్‌ను వారి నివాసంలో మంగళవారం టీడీపీ నాయకులు కలిశారు. గుత్తిలో ఈనెల 25 నుంచి జరిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వాహకులు రాజా, నవీన్ మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు.