ATP: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక ఆర్థిక అంశాలు, పెండింగ్‌లో ఉన్న నిధులు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి అవసరమైన పూర్తి మద్దతు అందించాలని కోరారు.