ATP: గుంతకల్లులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉచిత పాలిసెట్ కోచింగ్ సెంటర్ను ఎంఈఓ మస్తాన్ రావు ప్రారంభించారు. ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు అందుబాటులో ఉచితంగా పాలీసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.