VSP: వైసీపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే , విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. జిల్లా జనరల్ సెక్రటరీగా గనగళ్ల రామరాజు, యూత్ వైస్ ప్రెసిడెంట్గా గుంటూ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని మంగళవారం సత్కరించారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.