తూర్పు గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం PGRS నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. మొత్తం 37 అర్జీలను ప్రజలను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.