W.G: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి. గీతాబాయి ఆధ్వర్యంలో సోమవారం మాతృ, శిశు మరణాలపై సబ్ కమిటీతో సమీక్ష జరిగింది. నవంబర్లో జరిగిన మాతృ మరణాలపై సమావేశం నిర్వహించి సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి డాక్టర్ గీతాబాయి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పలువురు వైద్యులున్నారు.