SKLM: శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ను ఢిల్లీలో ఆయన కార్యాలయంలో పలాసకి చెందిన మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలాస రైల్వే ఫ్లైఓవర్ పనులు వేగంగా సకాలంలో జరిపించాలని మంత్రిని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.