VZM: గ్రామాలలో సేకరించిన చెత్తను ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు సూచించారు. నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలోని ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రాన్ని డీపీఈఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ బిఎస్ఎన్ పట్నాయక్‌తో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. తడిపొడి చెత్తను వేరు చేసి ఎస్‌డబ్ల్యూబీసీ కేంద్రానికి తరలించాలని క్లాప్ మిత్రలకు సూచించారు.