CTR: అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శనివారం బెంగళూరులోని జగన్ నివాసంలో ఆయనను పెద్దిరెడ్డి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు.