తూ.గో: దేశంలోనే పరిశుభ్ర ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం వద్ద నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛదివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.