KRNL: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఉపకులపతిగా రాయలసీమ నుంచి మొట్టమొదటి వ్యక్తిగా కర్నూలుకి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ నియామకం కావడం శుభపరిణామం అని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. శనివారం కర్నూల్ మెడికల్ కళాశాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని NTR హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం చంద్రశేఖర్‌ను సన్మానించారు.