విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదో తేదీన జరుగుతున్న ‘‘హైందవ శంఖారావం’’ కార్యక్రమానికి హిందువులంతా తరలి రావాలని మండల బీజేపీ అద్యక్షుడు మెట్ట తిరుమలరావు అన్నారు. కోటబొమ్మాలి లో బుధవారం ఆయన విలేకర్లుతో మాట్లాడుతూ రాష్ట్రములోని హిందూ దేవాలయాలపై ప్రభుత్వము పెత్తనం చేయకుండా హిందూ సంఘాలు ఆధ్వర్యంలో దేవాలయాలు నడవాలన్నారు.