CTR: రెండు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు సహచర ఎంపీలతో కలిసి సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. చిత్తూరులో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై వినతి పత్రాలు అందజేయనున్నారు.