బాపట్ల: మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి గుమ్మడి సంధ్యా రాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంసిద్ధతపై మంత్రి గుమ్మడి సంధ్యా రాణి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ జె.వెంకట మురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ హాజరయ్యారు.