KDP: ప్రముఖ సినీ నటులు సాయికుమార్, ఆదిలు ఇవాళ సాయంత్రం కడపకు రానున్నారు. మీరు నటించిన శంభాల చిత్రం విజయోత్సవ ర్యాలీలో భాగంగా నేడు కడప నగరంలో SR థియేటరుకు రానున్నారు. ఈ మేరకు ఆయన అభిమాన సంఘం నాయకుడు యూసఫ్ ఆధ్వర్యంలో కడప నగరంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అనంతరం పెద్ద దర్గాకు వెళ్తారని ఆయన పేర్కొన్నారు.