SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ శ్రీరామ్‌నగర్ వీధి సీసీ రోడ్డు పనులను ఆదివారం సర్పంచ్ శంకర్ ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3 లక్షలతో ఈ రోడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు సర్పంచ్ తెలియజేశారు. పట్టణ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్తిస్తున్నామని సర్పంచ్ తెలిపారు.