KMR: డోంగ్లి మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు, మతాల పెద్దలు, మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు గ్రామస్తులు హాజరుకావాలని కోరారు.