KMM: జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎదులాపురం ఈదుల చెరువుకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సూచనలతో సర్వే నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (DGPS) ద్వారా ఆర్దీనేట్లు గుర్తించి మార్కింగ్ వేశారు. కాగా ఈ చెరువు కింద సుమారు 30 ఎకరాల వరకు భూమి ఆక్రమణలో ఉన్నట్లు అంచనా వేశారు.