PDPL: సింగరేణిలో కారుణ్య నియామకాల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసి కుట్రలు చేస్తున్నాయని AITUC నాయకులు ఆరోపించారు. ఆదివారం సెంటినరీకాలనీలో నాయకులు మాట్లాడారు. ఈ కుట్రలను కార్మికవర్గంతో కలిసి తిప్పి కొట్టేందుకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇన్వాలిడేషన్ చేయాలన్నారు.