NLR: డిసెంబర్ 4, 5, 6వ తేదీలలో రైల్వే యూనియన్ ఎన్నికలు జరగనున్నాయి. బిట్రగుంట నుంచి పడుగుపాడు వరకు రైల్వే ఉద్యోగులు, డివిజనల్ సెక్రటరీ ఆమంచి వెంకటేశ్వరరావు, బిట్రగుంట బ్రాంచ్ సెక్రటరీ T.రాజశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సౌత్ సెంట్రల్ ఎంప్లాయిస్ సంఘాన్ని గెలిపించాలని కోరారు.