KRNL: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి చేతుల మీదుగా హొళగుంద గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 7 గంటలకు అయోధ్యనగర్, సల్ఫియా నగర్లలో ఈ కార్యక్రమం జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ విభాగాల పదాధికారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని TDP ఇన్ఛార్జ్ కోరారు.