GNTR: స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ అమలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు క్రాంతి కుమార్ అన్నారు. శనివారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసిన బీసీ నాయకులు మెమోరాండం సమర్పించారు. NDA కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని,అనాదిగా ఆదిపత్య పెత్తందారి సమాజంలో అణచివేత-పీడన-దోపిడీలకు గురవుతున్నారన్నారు.