ATP: రాయదుర్గం మండలం టి. వీరాపురం గ్రామంలో మట్కా రాస్తున్న ఒకర్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ జయనాయక్ మీడియాతో తెలిపారు. బస్టాండ్ వద్ద మట్కా రాస్తున్న చిలకరి హనుమంతును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుండి 30 వేల రూపాయల నగదును మట్కా చీటీలను మరియు బాల్ పెన్నను స్వాధీనం చేసుకున్నామన్నారు.