కాకినాడ: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పిఠాపురం సిఐ జి.శ్రీనివాస్, ఎస్ఐ ఎన్.రామకృష్ణ గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కోడి పందాలు, గుండాట, పేకాటలు, బొమ్మ బొరుసు, క్రికెట్ బెట్టింగ్, ఇతర జూదక్రీడలకు నిర్వహించరాదనీ, సాంప్రదాయ పద్దతిలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు.