E.G: సామర్లకోట మండలం వేట్లపాలెం లో జరిగిన హత్యల నేపథ్యంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు, కాకినాడ ఆర్డీవో మళ్ళిబాబు ఆదివారం పర్యటించారు. గ్రామంలోని ఎస్సీ పేట లో ఇరు వర్గాల ప్రజలతో మమేకమై మాట్లాడారు. జరిగిపోయిన ఘటన దురదృష్టకరమని, అందరిపై కేసులు పెట్టామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.