NLR: DMHO కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ల నెలవారి సమీక్ష గురువారం జరిగింది. DMHO సుజాత మాట్లాడుతూ.. ల్యాబ్ టెక్నీషియన్లు సమయపాలన పాటించి, విధిగా ఎఫ్.ఆర్.ఎస్. నమోదు చేయాలన్నారు. ఆయా PHC పరిధిలోని ల్యాబ్‌లలో 63 రకాల పరీక్షలను సకాలంలో సక్రమంగా నిర్వహించి రోగులకు ఫలితాలను తెలియజేస్తూ, మెరుగైన చికిత్సలు అందేలా చూడాలన్నారు.
Tags :