SKLM: పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సోమవారం కాశీబుగ్గ DSP వెంకటప్పారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఒడిశాకు చెందిన అమిర్ కుమార్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని గుర్తించి, అదుపులోకి తీసుకున్నమన్నారు. వారి నుంచి 14 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.