KNR: గంగాధర మండలం మల్లాపూర్, గోపాలరావుపల్లిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. జాతీయ గణాంక శాఖ 2025వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పలు గ్రామాలలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. చదువు మానేసిన, ఉన్నత చదువులు, వృత్తివిద్య కోర్సులు నమోదు చేస్తున్నారు.