GNTR: నగరంలో ఆదివారం కూరగాయల ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాటా రూ.46, వంగ రూ.20, బెండ రూ.34, పచ్చిమిర్చి రూ.36, కాకర రూ.45, క్యారెట్ రూ.32, క్యాబేజీ రూ.24, బీర రూ.30, దొండ రూ.40, బంగాళదుంప రూ.25, ఉల్లిపాయలు రూ.30, గోరుచిక్కుళ్లు రూ.48, దోస రూ.28, పొట్ల రూ.34, బీట్ రూట్ రూ.28, క్యాప్సికం రూ.55, అల్లం రూ.75,ఆకుకూరలు కట్ట ఒకటి రూ.10లుగా విక్రయిస్తున్నారు.
Tags :