ELR: కూటమి ప్రభుత్వ పాలనలో, లంక గ్రామాల రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాని, గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రజలు అవస్థలు పడుతున్నాయని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడారు. నిత్యం వేలాది మంది జీవనోపాధి, విద్య, ఆరోగ్య సమస్యల కోసం ఆ రోడ్ల గుండా ప్రయాణణిస్తు ఉంటారని సమస్యను పరిష్కరించాలన్నారు.