PLD: అచ్చంపేట మండలంలోని గింజుపల్లిలో శనివారం రాత్రి విద్యుత్ ఘాతంతో జనరల్ స్టోర్ దద్ధమైంది. దుకాణంలోని అన్ని రకాల వస్తువులు మంటల్లో కాలిపోయాయని సుమారు మూడు లక్షల వరకు నష్టపోయానని బాధితులు బాబు తెలిపారు. స్థానికులు మంటలు అదుపు చేసినప్పటికీ ఫలితం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం తనకు సహాయం చేయాలని కోరారు. .