NTR: చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో, పార్టీ కార్యకర్త గుండ్ల జానయ్య,మేనల్లుడు కటారపు రాంబాబు వివాహానికి మాజీ శాసన సభ్యులు, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు. పార్టీ నాయకులతో కలసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.