CTR: రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలకు సోమల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికైనట్టు హెచ్ఎం హేమ సుధాకర్ శనివారం తెలిపారు. ఇందులలో భాగంగా కొత్త మంచూరులో జరిగిన నెట్ బాల్ అండర్- 17 ఎంపిక పోటీలలో 150 మంది విద్యార్థులు హాజరుగా.. పోటీలలో ప్రతిభ కనపరిచి సోమలకు చెందిన అయ్యప్ప చరణ్ తేజ్ జిల్లా జట్టుకు ఎంపికైనట్టు ఆయన చెప్పారు.