ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వీసీ ప్రొఫెసర్ అనిత, రిజిస్ట్రార్ రమేష్ బాబు, రెక్టార్ వెంకటనాయుడు ప్రక్రియను మంగళవారం ప్రారంభించారు. కిర్మయి అనే విద్యార్థిని తొలిసారిగా బయో కెమిస్ట్రీ అడ్మిషన్ పొందారు. వీసీ అనిత అడ్మిషన్ పత్రాన్ని విద్యార్థినికి అందజేశారు.