VZM: తగరపువలసలోని ఓ స్వీట్ షాప్లో మహిళ మృతిచెందింది. భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్లో పనిచేస్తున్నారు. గురువారం బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్క్ వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.