EG: జిల్లాలో ఫేజ్–2 కింద 102 గ్రామాల్లో స్వామిత్వ సర్వే జరుగుతోందని, గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ 100 శాతం పూర్తైందని, 95 గ్రామాల్లో వెక్టరైజేషన్ పనులు కూడా పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సర్వే, పంచాయతీ అధికారులు సమన్వయంతో సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.