KRNL: ఆదోని నిజాముద్దీన్ కాలానికి చెందిన వివిధ పార్టీల నాయకులు సుమారు 100 కుటుంబాలు ఎంఐఎం పట్టణాధ్యక్షుడు జునేద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జునేద్ మాట్లాడుతూ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి, ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో పట్టణ సమస్యలపై గళమెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.