ATP: రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడల కోసం నూర్ బాషా దుదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారి ప్రతినిధి ఉమర్ ముక్తార్.. కలెక్టర్ ఆనంద్కు రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు. నవంబర్ 9న జరిగే బహుమతి ప్రదాన కార్యక్రమానికి CM చంద్రబాబు, PV సింధు హాజరవుతారని ఆయన తెలిపారు.