KRNL: జాబ్ మేళాతో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి లభిస్తుందని ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి ఆనంద్ రాజ్ కుమార్ అన్నారు. ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించగా నవభారత్ ఫర్టిలైజర్స్, అమరరాజా గ్రూప్స్ ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేయగా, 23 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారని తెలిపారు.