NTR: నందిగామ ఏరియా హాస్పిటల్లో ఛైర్మన్ వేపూరి నాగేశ్వరావు, సూపరిండెంట్ డి. వెంకటేశ్వరావు కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఇలాంటి యుద్ద వాతావరణం వచ్చినప్పుడు పార్టీలన్నీ ఏకమై ఒకటిగా నిలబడాలని కోరారు.