W.G: భీమవరం కలెక్టరేట్లో ‘ఎంప్లాయిస్ గ్రీవెన్స్ డే’ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బీ.శివన్నారాయణరెడ్డి పాల్గొని ఉద్యోగస్తుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలో ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున రిప్రజెంటేషన్ డీఆర్వోకు అందించారు.