కృష్ణా: ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నాలుగవ వర్ధంతి వేడుకలు గుడివాడలో గురువారం జరిగాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఆయన రాజకీయ ప్రస్థానం ఎందరో ఆదర్శనీయమని ఎమ్మెల్యే తెలిపారు.