W.G: ఆకివీడు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలను ఎంఈవో రవీంద్ర తెలిపారు. కె శకుంతల (ఎస్జీటీ, ఎంపీపీ ఎస్ నందమిల్లిపాడు), టి సుజాత (ఎస్జీటీ ఎంపీపీ, శివాలయం). పి.ముకుందరావు (ఎంపీపీ, టీఆర్కాలనీ), కేవీ సుబ్బారావు (జడ్పీ హైస్కూల్, ఆకివీడు), పీఎస్వీకే పరమేశ్వరి (సీఆర్ఫీ)లను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు.