NLR: నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా 5వ సారి నియమితులైన టీడీపీ నాయకులు చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని టీడీపీ అధిష్టానం ఇటీవల నియమించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అభినందనలు కొనసాగుతున్నాయి. శనివారం కోవూరులోని ఆయన కార్యాలయంలో టీడీపీ నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు.