NLR: స్వర్ణాంధ్ర@ 2047 విజన్ కార్యాచరణ ప్రణాళిక వర్క్ షాపును కలెక్టర్ ఒ. ఆనంద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ZP ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ P. స్రవంతి, ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యా వేత్తలు, రైతు సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు.