SKLM: నరసన్నపేట మండలం రెడ్డికి పేట గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో శాంతారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం భోజనం పరిశీలిస్తూ.. భోజన విధానాన్ని సంతృప్తికరం వ్యక్తం చేశారు.
Tags :