ATP: అనంతపురంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను గుంతకల్లుకు చెందిన జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి మరియు ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ హరి ప్రసాద్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గుంతకల్లు నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రికి వివరించారు.