NLR: బుచ్చి పట్టణంలోని ఖాజా నగర్లో గుడిపల్లి కాలువపై ఉన్న కల్వర్టు కుంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుంగిపోయిన కల్వర్టును మంగళవారం పరిశీలించారు. కల్వర్టు నిర్మాణం త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఖాజా నగర్ ప్రజలు వర్షం వ్యక్తం చేశారు.