SKLM: రాజాం మండలంలోని మేజర్ పంచాయతీ పొగిరి గ్రామంలోని చెక్పోస్ట్ వద్ద ఎస్సై మూర్తి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు, ప్రతి వాహనాన్ని తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన వెంట పోలీస్ తదితరులు పాల్గొన్నారు.